నూతనంగా చేరినటువంటి విద్యార్థులకు డ్రాప్ ఓట్స్ సంపూర్ణంగా నోట్ పుస్తకాలు అందించే కార్యక్రమం
శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి శ్రీనివాసరావు మాట్లాడుతూ , పూర్వం ఎవరికి వారే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించేవారిని ఇటీవల కాలంలో కోసంధనార్జన పిల్లలను పనుల్లో పెడుతున్నారని ఇది చాలా దురదృష్టకరమని
గత మూడు దశాబ్దాలుగా విద్యా సంవత్సరం ప్రారంభం నుండి చివరి పరీక్షల వరకు కూడా తాతలను సమీకరించి అనేక సౌకర్యాలు విద్యార్థులకు కల్పిస్తున్నటువంటి సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి అభినందనలు అన్నారు.
కార్యక్రమంలో నిర్వహకులు చెరుకువాడ రంగసాయి
మాట్లాడుతూ బడి మాన్వేసి వీధుల్లో తిరుగుతున్న బాల బాలికలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం కూడా సామాజిక సేవలో ఒక భాగమని ఈ విధంగా డ్రాప్స్ ను చేర్పించిన వారికి తగిన ఆర్థిక నగదు బహుమతిగా అందజేస్తామని ఈరోజు మా తల్లిగారైన స్వర్గీయ చెరుకువాడ మహాలక్ష్మమ్మ పేరిట సంపూర్ణంగా జేఎల్బి పాఠశాలల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు విద్యాసామాగ్రి అందించామని తెలిపారు.
భీమవరం పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ , పి. గంగాధర్ ఉపాధ్యాయులు విద్యార్థునిలు పాల్గొన్నారు.
విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించే కార్యక్రమం
03-08-2023 – భీమవరం – పశ్చిమ గోదావరి జిల్లా.
ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ బాలికోన్నత పాఠశాల

తప్పులుంటే సరిచేయగలరు.
@ కృష్ణ నరహరిశెట్టి
శ్రీ విజ్ఞాన వేదిక & లయన్స్ క్లబ్.
భీమవరం.
Archives
Categories
Meta
Calender
Useful Links
Recent Posts
విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించే కార్యక్రమం
July 28, 2026ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విద్యార్థికి సైకిల్ అందజేత.
July 28, 2026ఆదర్శ మహిళ కేంద్రం గాంధీ కస్తూరిబా మహిళ కేంద్రం
July 28, 2026Categoris
Meta
Calendar